Health Tips

గోరువేచని  నీలలో నిమ్మకాయ్(Lemon) రసం కలిపి వాటితో వాటర్ బాటిల్స్ కడిగితే అవి చాల సుబ్రహంగా కనిపిస్తాయి . 
నీలలో వాముని(carom seeds) మరిగించి తాగితే గుండెకి చాల మంచిది.
 
    గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు(Turmeric Powder) వేసి తాగితే గొంతుకి సంబందించిన వ్యాధులు (జలుబు,దగ్గు,కపం ..)అరికట్టవచును .

    రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ(Lemon) మరియు తేనె(Honey) కలిపి తాగితే కొవ్వు(Fat) తగ్గుతుంది . 

    రోజు ఒక ఆపిల్(Apple) తింటే పిల్లల ఎదుగుదలకి చాల మంచిది . 



    ఒక వెల్లులి(Garlic) రెబ్బని కిస్మిస్స్(Raisins) తో కలిపి తీసుకుంటే హైబీపి వెంటనే కంట్రోల్ అవుతుంది .


    రోజు కాకరకాయ్(Bittergaurd) రసం కానీ ,మెంతులు(Fenugreek) లేక , దాల్చినచెక్క(Cinnamon) పొడి కానీ వేడి నీటిలో మరిగించి తీసుకుంటే చెక్కెర వ్యాధిని అరికట్టవచ్చు .



    అసిడిటీ తో ఇబంది పడుతుంటే ఏలకులు(Elachi / Cardamom) కాని లవంగం(Cloves) కాని తులసి(Basil leaves) ఆకులు  కానీ నమిలితే వెంటనే ఉపసెమునం కలుగుతుంది .   
     రొజు తమలపాకుని తినటం వలన అధిక రక్తపోటు, జలుబు , దగ్గు ,అజీర్తి తగ్గించి, ఎముకల బలానికి మంచి కాల్షియమ్ అందిస్తుంది . ముక్యంగా చిన్నపిల్లలకి జలుబుగా ఉంటే తమలపాకులని వేడిచేసి ఆముదం తో కలిపి చాతి పైన రాస్తే ఉపసమునమ్ ఇస్తుంది . 







    1 comment: