Thursday 5 June 2014

PM MODI News


PM MODI ANNOUNCES


దయచేసి 90 రోజుల దాకా

విదేశీ వస్తువులను కొనడం మానేయండి...ఆపై ఫలితాన్ని చూడండి...భారత్ ప్రపంచంలోనే రెండవ సంపన్నదేశంగా మారిపోతుంది. కేవలం 90 రోజులు...మీరీ పనిచేయగానే మొదటి రెండువారాలలో డాలర్ రేటు దేశంలో పడిపోవడం మొదలవుతుంది...ఒక డాలర్ చివరకు రెండు రూపాయలకు సమానస్థాయికి చేరుకుంటుంది. నమ్మలేకపోతున్నారా..? ఇది సత్యం. మన దేశం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి, సంపన్న దేశంగా అవతరించాలని మీకుంటే ఈ త్యాగం చేయండి.మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఏం కొనుగొోలు చేస్తున్నా అది స్వదేశీయేనా అన్నవిషయం పరిశీలించండి. కేవలం స్వదేశీ వస్తువులను కొనేందుకే ప్రయత్నించండి. చాలు...మిగతాది నేను చూసుకుంటాను. మీకు తెలుసా 1970లో ఒక డాలర్ నాలుగు రూపాయలతో సమానం ఉండేది ఈరోజది 68 రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరాంతానికి 72 రూపాయలకు చేరనుంది. దీనర్థం ఏమిటి? డాలర్ బలంగా మారుతోందా లేక మరేం జరుగుతోంది? మరేమీ కాదు గ్లోబలైజేషన్ పేరుతో మనదేశంలో డంప్ చేస్తున్నవస్తువులే దీనికి కారణం. వాటి తళుకుబెళుకులు మనల్ని రెచ్చగొడుతూ జేబును దోచేస్తున్నాయి . మన రూపాయి రోజురోజుకూ బలహీనపడుతోంది. విదేశీ వస్తువులపై మనకున్న మోజు బలహీనతలు దానికి కారణమవుతున్నాయి. దేశంలోని చిన్న పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడుతున్నాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ బలహీనంగా మారిపోతోంది. ఈ పరిస్థితికి కారణం మరెవరో కాదు..కేవలం మనమే...మన అలవాట్లు బలహీనతలే కారణం...
గమనిస్తే మరిన్ని నిజాలు

1. 70 నుండి 80 పైసలకు తయారయ్యే కోలా డ్రింకు కు పదిరూపాయలు చెళ్లిస్తున్నాం. వీటి బదులుగా నిమ్మరసాన్ని , కొబ్బరి నీటిని తాగండి మనదేశపు సొమ్ము మనదేశంలోనే ఉంటుంది.
2. మనదేశ పరశ్రమలు తయారుచేసే సబ్బులను, షాంపూలను, టూత్ పేస్టులను, షేవింగ్ క్రీమ్ లను, టూత్ పౌడర్లను కొనండి వాటితో మన పరిశ్రమలు అభివృద్ది చెందితే ధరలు అవే దిగివస్తాయి..
3. విదేశీ కంపెనీలు తయరుచేసే చికెన్ ఉత్పత్తులు, ఫిజ్జా, బెర్గర్లు తినడం కన్నా తాజాగా తయారయ్యే దేశీ చికెన్ తినడం మొదలెట్టండి...అనవసరంగా కోట్లాది రూపాయల ఆర్థిక సంపద రోజూ దేశం దాటిపోకుండా చూడండి.
4. విదేశీ దుస్తులు, మొబైల్ ఫోన్, వాచీలు, బైక్ లను కొనడం మానేయండి...వాటి వల్ల మనదేశ ఉత్పత్తులు కనుమరుగవుతున్నాయని గుర్తించండి.
5. దేశీయ వస్తువులు కాస్త ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు...కానీ విదేశీ ఉత్పత్తుల కన్నా మేలిరకమయినవి, విలువయినవని గుర్తించండి.


కొసమెరుపు విషయాన్ని మరోసారి గుర్తించండి కేవలం 90రోజులు మన దేశ ఉత్పత్తులు మాత్రమే కొనండి చాలు...దేశంలో డాలర్ విలువ ఎంత వేగంగా పడిపోతుందో రెండు వారాల్లోనే గమనించండి... ఇది నేను తయారు చేసింది కాదు బాగా నచ్చి పోస్ట్ చేస్తున్నాను ..మీకు కూడా నచ్చితే షేర్ చెయ్యండి ఆలోచించదగ్గ విషయమే...ఆచరించదగ్గదే... please share all friends

No comments:

Post a Comment